డింపుల్ హయాతి..ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన అందంతో తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ భామ. అయితే ఈ భామ రీసెంట్ గాహైదరాబాద్ ట్రాఫిక్ లో ఇరుక్కుంది. ఆ ట్రాఫిక్ చూసి అసహనం వ్యక్తం చేసింది.ట్రాఫిక్ డీసీపీ ఎక్కడంటూ ప్రశ్నించింది. ఏకంగా మంత్రి కేటీఆర్ మరియు తెలంగాణా సీఎంఓ అకౌంట్స్ ని ట్యాగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసింది.డింపుల్ హయాతీ డేరింగ్ చూసి నెటిజన్స్ షాక్…
Dimple Hayathi: సినీ నటి డింపుల్ హయాతి పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు మీడియాలో వినిపిస్తున్న పేరు డింపుల్ హయాతి. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పోలీసులు డింపుల్ పైన కేసు కూడా ఫైల్ చేసారు. ఇలాంటి సమయంలో ఉత్కంఠకి తెర లేపుతూ డింపుల్ ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు ప్రవేశించారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్న డింపుల్ హయతి ఇంట్లోకి గురువారం ఓ అబ్బాయి అమ్మాయి ప్రవేశించారు.…