Home
Rahul Gandhi Hyderabad Visit
Rahul Gandhi Hyderabad Visit News
-
Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కి రాహుల్ గాంధీ రాక..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 9:30 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి వికారాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. T20 WC 2026 Semi Final Schedule: సెమీస్ షెడ్యూల్.. భారత్ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!… -
Rahul Gandhi: హైదరాబాద్ పర్యటనకు రాహుల్ గాంధీ.. అధికారిక షెడ్యూల్ ఇదే..!
Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిసెంబర్ 13న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2.15 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి సాయంత్రం 4.30 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌కు రాహుల్ గాంధీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తారు. అక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకొని,…
తాజావార్తలు
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!