Rohit Sharma Heap Praise on Rahul Dravid: 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరపడింది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి ఖాయం అనుకున్న దశలో అద్భుతంగా పోరాడింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చే�