కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి లోక్‌సభ మాజీ సభ్యురాలు, కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
రాహుల్ గాంధీ వ్యవహారం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ అనర్హత విషయంలో పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా ప్రకటించగా.. తాజాగా జర్మనీ స్పందించింది.
రాహుల్‌గాంధీని అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంటు హౌసింగ్ ప్యానల్ ఆదేశించడం.. గడువు పొడిగించాలని కూడా అడగకుండా ఖాళీ చేసేందుకు రాహుల్ సిద్ధపడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? అన్న చర్చ నడుస్తున్నది.