కడప ‘అమీన్ పీర్ దర్గా’ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉస్తవాల్లో రెండో రోజు కీలక ఘట్టం ‘గంధం’ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పీఠాధిపతి ‘ఆరిపుల్లా హస్సాని’ ఇంటి నుంచి మెరవాని మధ్య గంధం సమర్పించారు. దర్గాలో మాజర్ల వద్ద గంధం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేసారు పీఠాధిపతి అరీపులా హుస్సేన�