ముల్లంగిని సాంబార్, సలాడ్స్ లలో ఎక్కువగా తీసుకుంటారు.. ఎన్నో తెలియని రోగాలను నయం చేస్తుంది.. దగ్గును తగ్గిస్తుంది.. అయితే ముల్లంగిని నేరుగా తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు.. అయితే ముల్లంగిని ఎండబెట్టి, దాని పొడిని తయారు చేయండి. దీన్ని ఒక గ్రాము చొప్పున తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయాని నిపుణులు అంటున్నారు.. అసలు ముల్లంగిని ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. కొద్దిగా ముల్లంగి రాసాన్ని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్య నుంచి…