Radhika Apte : హీరోయిన్ రాధిక ఆప్టే ఎప్పటికప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూనే ఉంది. తాజాగా మరో బాంబు పేల్చింది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న టైమ్ లో ఓ నిర్మాత ఎలా ఇబ్బంది పెట్టాడో బయట పెట్టింది. తెలుగులో ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన రక్తచరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. బాలయ్యతో లెజెండ్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇప్పుడు లండన్ లోనే ఉంటోంది. తాజాగా ఓ…