బాలీవుడ్‌లో కెరీర్ ఆరంభించిన రాధికా ఆప్టే, అనతి కాలంలోనే విభిన్నమైన పాత్రలతో, కంటెంట్ ఆధారిత సినిమాలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఒకవైపు సినిమాల్లో చిన్నపాత్రలతో మొదలుపెట్టి, మరోవైపు గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో వరుస ప్రాజెక్టులు దక్కించుకుని, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్న కొద్దిమంది నటీమణుల్లో రాధికా ముందువరుసలో నిలిచారు. Also Read : Navya Nair : ఓనం వేడుకలకు వెళ్లి.. రూ.1.14 లక్షల జరిమానా ఎదుర్కొన్న మలయాళ నటి 2005లో షాహిద్ కపూర్ నటించిన “వాహ్!…