సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల వల్ల దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో కేవలం డబ్బు అవసరం కోసమే ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, కానీ ఆ…