యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. ఈ పాన్ ఇండియా ఎపిక్ లవ్ స్టోరీని వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ లవ్ డ్రామా నుంచి మేకర్స్ ఇప్పటికే ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేయగా, దానికి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాను ‘ప్రభాస్ 20’ పేరుతో 2018 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు సినిమా ఇంకెంతకాలం తీస్తారంటూ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరికొంత మంది సెటైర్లు పేల్చారు. ఏదైతేనేం మొత్తానికి సినిమా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23న ఉదయం 11 గంటల సమయంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాధే శ్యామ్’ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించింది. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్య పాత్ర మిస్టరీ, ఆసక్తికరమైన హీరో పాత్ర పరిచయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం “రాధేశ్యామ్” టీజర్ యూట్యూబ్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈరోజు ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టీజర్లోని సీన్స్, ప్రభాస్ చెప్తున్న ఒక్కో డైలాగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 100కే లైక్స్…
పాన్ పాండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కానుకగా తాజాగా ఆయన నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలైంది. “నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు” అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఉత్కంఠభరితంగా ఉంది. ప్రభాస్ లుక్, టీజర్ లోని సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని మరింత రెట్టింపు చేస్తున్నాయి. అందులో టవర్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకకు సంబరాలు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ స్పెషల్ డేను స్పెషల్ గా జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే ఆయన బర్త్ డే వేడుకను సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకోవడం కోసం #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 23న…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే పాన్-ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. “విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ లో తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు…
ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ముగియబోతోంది. “రాధే శ్యామ్” టీజర్ కోసం చాలా కాలంగా ఆరాటపడుతున్న రెబల్ స్టార్ అభిమానుల ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 13న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రేరణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూజాహెగ్డే ఏంజిల్ లా మెరిసిపోతున్న లుక్ విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా విడుదల…