Rachin Ravindra at his grandparents home in Bengaluru: వన్డే ప్రపంచకప్ 2023లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ బెర్తును కివీస్ దాదాపు ఖరారు చేసుకుంది. శ్రీలంకపై బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రచిన్ రవీంద్ర.. లక్ష్య ఛేదనలో 42 పరుగులు చేశాడు. శ్రీలంకపైనే కాకుండా.. టోర్నీలో రచిన్ కీలక పాత్ర పోషించాడు. దూకుడుగా పరుగులు చేస్తూ.. జట్టుకు అవసరమైనప్పుడు…