ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్ లలో డబుల్ మీనింగ్ డైలాగులు వినిపిస్తున్నాయి.. అవే ఈవెంట్ ను సక్సెస్ చేస్తున్నాయి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ క్రమంలో తాజాగా ‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఈ ఈవెంట్ కి గీతా భగత్ యాంకర్ గా వ్యవహరించగా, స్టేజి పై రచ్చ రవి మాట్లాడుతూ..…
Rachha Ravi: సోషల్ మీడియా వచ్చాక రూమర్స్ మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్నిరోజులు నటీనటులు సోషల్ మీడియాలో కనిపించకపోవడం ఆలస్యం వారు చనిపోయారు అంటూ చెప్పుకొచ్చేస్తున్నారు.