Mahesh Babu – Allu Arjun : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. కానీ ఆయన వదులుకున్న కథలు కూడా వేరే హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు తెచ్చిపెట్టాయి. అలా మహేశ్ బాబు వదులుకున్న కథల్లో ఒకటి అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదేదో కాదు.. రేసు గుర్రం మూవీ. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సురేందర్ రెడ్డి.. ముందుగా సూపర్ స్టార్…
Ravi Kishan : రేసుగుర్రం సినిమాలో విలన్ గా చేసిన రవికిషన్ గురించి అందరికీ పరిచయమే. ఇప్పుడు తెలుగు సినిమాలు చేయట్లేదు గానీ.. బాలీవుడ్ సినిమాల్లో అడపా దడపా కనిపిస్తున్నాడు. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఎంపీ అయ్యాడు. అయితే రవికిషన్ తన లైఫ్ స్టైల్ గురించి చెబుతూ చేసిన కామెంట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా ఉన్నాయి. నేను సినిమాల్లోకి రాక ముందే చాలా పెద్ద హీరోలను చూసి ఇన్ స్పైర్ అయ్యేవాడిని.…