రైతులు ఇటీవల కుందేళ్ల పెంపకం కూడా చేస్తున్నారు.. గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా వీటిని పెంచవచ్చు.. వీటికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు.. కేవలం తక్కువ ఖర్చుతో వీటిని పెంచవచ్చు.. మాంసం కొరకే కాకుండా ఉన్ని కొసం కుందేళ్లను పెంచుతున్నారు. ఈ పరిశ్రమ లాభసాటి ప్రస్తుతం లాభసాటి ఉంది. కుందేళ్ల వెంట్రుకలతో తయారైన వస్తువులను ఎగుమతి చేస్తున్నారు. దీని మాంసంలో అధిక పోషకవిలువలు కలిగి ఉండటంతో మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. వీటి పెంపకం గురించి…