Suhas: కలర్ ఫోటో హీరో సుహాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుహాస్ .. ప్రస్తుతం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ అంటూ వస్తున్నాడు. దుశ్యంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో అటెన్షన్ గ్రాబ్ చేసిన మేకర్స్ ..