Tomato Prices: టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టామాటా, ఇప్పుడు భగ్గుమంటోంది. భారతదేశం అంతటా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. దీని వలన వినియోగదారులతో పాటు రిటైలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
Blinkit: గత కొద్దీ రోజులుగా క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నారు. మొదటగా కేవలం గ్రాసరీ డెలివరీ సేవలు అందించిన ఈ సంస్థలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి వస్తువులను 10 నిమిషాల్లోనే వినియోగదారులకు అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే తాజాగా, జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో…
రిలయన్స్ సంస్థల్లో భాగమైన జియో మార్ట్ అతి త్వరలో క్విక్ కామర్స్ సేవల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం ఎనిమిది నగరాలలో ఈ సేవలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్లను వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ఉపయోగించే క్విక్ కామర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. కస్టమర్ ఆర్డర్ చేసిన అరగంటలోపే పండ్లు, కూరగాయలతో పాటు నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేయాలని ఆలోచనలో ఉంది. Exit Polls: నవీన్ పట్నాయక్, మమతా…
iPhone 15: బ్లింకిట్ కిరాణా, ఇంటి వస్తువులు, ఆహార ఉత్పత్తులను త్వరగా డెలివరీ చేసే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రస్తుతం ఐఫోన్లకు కూడా డెలివరీ చేస్తోంది. iPhone 15, iPhone 15 Plus కోసం ఆర్డర్‌ను స్వీకరించిన 10 నిమిషాల్లో కస్టమర్‌కు డెలివరీ ఇస్తుంది.