Home
Quick Breakfast Recipe
Quick Breakfast Recipe News
-
Potato Uttapam Recipe: బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్త రుచి కావాలా? ఈ ఆలూ ఉత్తప్పం బెస్ట్.. 15 నిమిషాల్లో రెడీ..
Potato Uttapam Recipe: ప్రతిరోజూ ఒకే రకమైన అల్పాహారం తిని విసుగొస్తే, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన కొత్త వంటకాన్ని ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది. తక్కువ నూనెతో, తక్కువ సమయంలో తయారయ్యే పచ్చి బంగాళాదుంప ఉత్తప్పం మీ బ్రేక్‌ఫాస్ట్‌కి అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. బొంబాయి రవ్వ, పెరుగు, బంగాళాదుంపలతో తయారయ్యే ఈ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. ఉదయం వేళల్లో ఎక్కువ సమయం లేకపోయినా ఈ ఉత్తప్పాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట కరకరలాడుతూ,… -
Ghee Roast Crispy Chilla Recipe: బిజీ మార్నింగ్స్కు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. నెయ్యి రోస్ట్ చిల్లా ట్రై చేయండి
Ghee Roast Crispy Chilla Recipe: అంతా బిజీ షెడ్యూల్.. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకుల పరుగుల జీవితం.. ఈ టైంలో ఏదో ఒకటి రెగ్యులర్ టిఫిన్స్ చేస్తుంటారు.. ఉదయం అల్పాహారం కోసం రుచికరమైన, కరకరలాడే మరియు తక్కువ సమయంలో తయారయ్యే వంటకం కోసం చూస్తున్నారా? అయితే నెయ్యి రోస్ట్ క్రిస్పీ చిల్లా మీకు అద్భుతమైన ఎంపిక. శనగపిండి, బొంబాయి రవ్వతో తయారయ్యే ఈ చిల్లా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.… -
Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
Jowar Chilla Recipe ఉదయం అల్పాహారంగా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? రుచిగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, అలాగే తక్కువ సమయంలో తయారవ్వాలి అనుకుంటే జొన్న పిండితో చేసే చిల్లా మీకు బెస్ట్ ఆప్షన్. కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ వంటకం పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది. చిల్లా అనేది చాలా మందికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్. ఇది తేలికగా జీర్ణమవుతుంది, కడుపు నిండుగా ఉంచుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. అయితే జొన్న పిండితో చేసే… -
Dal Chilla Recipe: క్షణాల్లో పప్పుతో ప్రోటీన్ అధికంగా ఉండే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!
Dal Chilla Recipe: ఉదయాన్నే తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం తయారు చేయాలనుకునే వారికి చిల్లా మంచి ఎంపిక. సాధారణంగా పిండితో లేదా పెసరపప్పుతో చిల్లాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో మిగిలిపోయిన పప్పుతో కూడా రుచికరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే చిల్లా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మన ఇళ్లలో చాలాసార్లు పప్పు మిగిలిపోతుంది. దాన్ని మళ్లీ వేడి చేసి తినడం లేదా పారేయడం చేస్తుంటాం.… -
Jowar Rava Upma Recipe: అటు రుచి, ఇటు ఆరోగ్యం.. నోరూరించే ‘జొన్న రవ్వ ఉప్మా’ చేసేయండి ఇలా..!
Jowar Rava Upma Recipe: నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి జొన్నలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారాయి. పీచు పదార్థం (Fiber) పుష్కలంగా ఉండే జొన్న రవ్వతో వివిధ వంటకాలు చేసుకోవడంతో ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మధుమేహం (Sugar) ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి జొన్న రవ్వతో చేసే ఉప్మా ఒక ఉత్తమమైన అల్పాహారం. ఆఫీసులకు వెళ్లేవారికి, ఉదయం… -
Pesarattu : ఇక నిమిషాల్లో పెసరట్టు రెడీ! పప్పు నానబెట్టే పని లేకుండా.. 3 నెలలు నిల్వ ఉండే ప్రీమిక్స్ పౌడర్ తయారీ..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను త్వరగా పూర్తి చేయాలనుకునే వర్కింగ్ ఉమెన్స్‌కి, రూమ్స్‌లో ఉండే విద్యార్థులకి… లేదంటే ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి పెసరట్టు తినాలనుకునే వారికి ఇది ఒక గొప్ప పరిష్కారం! ప్రతిసారి పప్పు నానబెట్టి, రుబ్బే శ్రమ లేకుండా, కేవలం నిమిషాల్లో పెసరట్టు వేసుకోవడానికి వీలుగా ఉండే పెసరట్టు ప్రీమిక్స్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూదాం. ఫ్రిజ్‌తో పని లేకుండా బయటే మూడు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ తయారీ,…
తాజావార్తలు
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
-
Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్‌లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!