స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే, ఈ కేసును ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. Read Also: Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ ‘డుంకీ’ని ‘డాంకీ’ చేసారు… దెబ్బకి…
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పై విచారణ ప్రారంభం అయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి.