Home
Qualcomm
Qualcomm News
-
China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
China: సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ (AI) సాంకేతికతల భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ నేపథ్యంలో చైనా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. అత్యాధునిక AI టెక్నాలజీలు, సెమీకండక్టర్ చిప్ డిజైన్లు, సంబంధిత సాంకేతికతల ఎగుమతిపై మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చైనా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రపంచ టెక్నాలజీ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ… -
5G Smartphones: మొబైల్ ప్రియులకు శుభవార్త.. ఇక 8 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్!
5G Smartphones under 8K in India With Qualcomm New Chip: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ రంగంలో 5జీ నెట్వర్క్ హవా నడుస్తోంది. అందుకే మొబైల్ ప్రియులు 5జీ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.10-15 వేలు తప్పనిసరి. మంచి ఫీచర్లు కోరుకునే వారు ఖచ్చితంగా రూ.20 వేలు పెట్టాల్సిందే. ఇంత మొత్తం వెచ్చించలేని వారు చాలానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు అమెరికాకు చెందిన చిప్ తయారీ సంస్థ ‘క్వాల్కామ్’ శుభవార్తను అందించింది.… -
Jio phone: క్వాల్కామ్ సహకారంలో జియో 5జీ ఫోన్.. రూ.10,000 లోపే ధర..
Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్‌ని అందించబోతోంది. క్వాల్కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే ఈ జియో ఫోన్‌ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు క్వాల్కామ్ ధృవీకరించింది. క్వాల్కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరి… -
Mobiles With Satellite Connectivity: ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లకు త్వరలో శాటిలైట్ కనెక్టివిటీ.. నెట్వర్క్ కవరేజ్ లేకున్నా పర్వాలేదు..
Premium Android Phones To Soon Get Satellite Connectivity: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కేవలం అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయింది. 4జీ, 5జీ టెక్నాలజీ రావడంతో అన్ని సేవలను మొబైల్ ఫోన్ల నుంచే పొందుతున్నాం. ఇప్పటి వరకు మొబైల్స్ సెల్ టవర్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పనిచేశాయి. ఇకపై వచ్చే ప్రీమియం స్మార్ట్ ఫోన్లు ఇక నేరుగా శాటిలైట్లతో అనుసంధానం కాబోతున్నాయి. వచ్చే ఏడాది ఈ టెక్నాలజీతో ఆండ్రాయిడ్ ఫోన్లు… -
Qualcomm Snapdragon 8 Gen 2 SoC: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్సెట్ ఆవిష్కరణ.. కొత్త చిప్సెట్తో రాబోతున్న ఫోన్లు ఇవే..
Qualcomm Snapdragon 8 Gen 2 SoC officially unveiled: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ను అధికారంగా ఆవిష్కరించారు. బుధవారం జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2022లో తన కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. అంతకుముందు ఉన్న Gen 1+ SoC తర్వాత ఈ కొత్త చిప్ సెట్ వస్తోది. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది Gen…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!