Qualcomm Snapdragon 8 Gen 2 SoC officially unveiled: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ఎస్ఓసీ చిప్ సెట్ ను అధికారంగా ఆవిష్కరించారు. బుధవారం జరిగిన స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ 2022లో తన కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను ఆవిష్కరించింది. అంతకుముందు ఉన్న Gen 1+ SoC తర్వాత ఈ కొత్త చిప్ సెట్ వస్తోది. ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇది విప్ల�