Home
Qeshm Island
Qeshm Island News
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
US Strike on Iran: ఇరాన్పై అమెరికా సైనిక దాడులు జరిపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. హోర్ముజ్ జలసంధిలోని ఇరాన్ కేశ్మ్ ద్వీపంపై పరిమిత స్థాయిలో దాడి చేసినట్లు వెల్లడించారు. ఇరాన్ కొత్తగా నిర్మించిన వైమానిక రక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులు పరిమితమైనవని, రక్షణాత్మక చర్యల్లో భాగంగా చేపట్టినట్లు అమెరికా చెబుతోంది. మంగళవారం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ దాడి విషయాన్ని వెల్లడించారు . ఇరాన్ ఒక యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ కేంద్రాన్ని… -
US Iran Conflict: శాంతి చర్చల వేళ ఇరాన్పై అమెరికా దాడి.. ఒక్కసారిగా మారిన పరిస్థితులు
US Iran Conflict: ఇరాన్కు చెందిన కిషమ్ (Qeshm) దీవిపై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది. గత కొన్ని వారాలుగా ఇరాన్పై గుట్టుచప్పుడు కాకుండా చిన్నపాటి దాడులు చేస్తూ వస్తున్న అమెరికా, ఈసారి ఏకంగా కిషమ్ దీవిని లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి తెగబడింది. అమెరికాలో మధ్యంతర (మిడ్టర్మ్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదే సమయాన్ని అనువుగా తీసుకుని, ఎన్నికలు ముగియగానే ఇరాన్పై మరో పెద్ద దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై… -
US Airstrikes on Iran: ఆపండ్రోయ్.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్పై అమెరికా బాంబులు, పేలుళ్లతో వణికిన ఇరాన్
US Airstrikes on Iran: హార్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల తర్వాత పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఈ దాడులను ఆమోదయోగ్యం కాదని పేర్కొన్న అమెరికా, ఇరాన్పై వైమానిక దాడులను పునఃప్రారంభించినట్లు ప్రకటించింది. అమెరికా సైన్యం ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్లో భారీ పేలుళ్లు ఇరాన్ మీడియా కథనాల…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
Nandi Awards Jury: ఏపీ సర్కార్ నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్గా బాలకృష్ణ!
-
YS Jagan: పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు..! జగన్ సంచలన ఆరోపణలు.. రీపోలింగ్కు డిమాండ్..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!