క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప”మూవీతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు “పుష్ప2″తో పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్‌నే టార్గెట్ చేశారు.ఈ మూవీతో ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్ట్స్ సినిమా…
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా 2021లో విడుదల అయి పాన్ ఇండియా రేంజ్‍లో సంచలన విజయం సాధించింది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతగానో పాపులర్ అయ్యారు.అలాగే ఇటీవల ప్రకటించిన 69 వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో పుష్ప చిత్రానికి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా పుష్ప…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.దీనితో పుష్ప…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులకు పుష్ప సినిమా పిచ్చ పిచ్చ గా నచ్చేసింది.పుష్ప సినిమాలోని సాంగ్స్ మరియు డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాయి.పుష్ప సినిమా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప…