సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుడల చేయగా మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ నెల 21 న గుమ్మడికాయ కొడుతుందని అంతా భావించార