ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజగా విడుదలైన పీలింగ్ సాంగ్ సోషల్ ఆ జోష్ ను మరింత పెంచేలా పుష్ప నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. Also Read : Kannappa :…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప కు కొనసాగింపుగా వస్తోంది పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక…