సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుడల చేయగా మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ నెల 21 న గుమ్మడికాయ కొడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా లేదనే టాక్ యూనిట్ నుండి వినిపిస్తుంది. Also Read…
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంతో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారసపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్కడికి వెళ్లిన ఆయనకు అభిమానుల చేత గ్రాండ్ వెలకమ్ లభిస్తుంది. తాజాగా ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతుంది.…