గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఊహాగానాలు రాగా.. మేకర్స్ అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రం విషయంలో అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం