Pushpa Kesava aka Jagadeesh Prathap Bhandari in Ambajipeta Marriage Band: పుష్ప సినిమాలో కేశవ అనే పాత్రలో నటించి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు జగదీష్ ప్రతాప్ భాండారి అనే యువకుడు. అతన్ని ఇప్పుడు జగదీష్ అనే పేరు కంటే ఎక్కువగా పుష్ప కేశవగానే గుర్తిస్తున్నారు. అనుకోకుండా అతను ఒక యువతి ఆత్మహత్య ప్రేరేపిత కేసులో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మీడియాలో…