Pushpa 2 The Rule sticks on Release Date: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద దాదాపు అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు నార్త్ లో బీభత్సమైన హిట్లు కొట్టడమే కాదు భారీ వసూళ్లు కూడా నమోదు చేస్తూ ఉండడంతో రెండో భాగం…