ముందుగా ప్రకటించినట్టుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి 4వ సాంగ్ గా పీలింగ్స్ సాంగ్ వచ్చేసింది. తాజాగా మేకర్స్ పీలింగ్స్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. మలయాళ లిరిక్స్తో సాగిన సాంగ్ అయితే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ అదిరిపోగా సాంగ్ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే అలా అలా చూపించిన స్టెప్పులు అయితే అదిరిపోయాయి. పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్…