మీకు ఎప్పుడైనా థియేటర్లో.. సినిమా ఇచ్చే హైతో పోతామేమో అని అనిపించిందా? కానీ పుష్ప 2 సినిమా చూస్తున్నంత సేపు.. ఆ హైతో ఖచ్చితంగా పోతామనే ఫీలింగ్ మాత్రం కలగక మానదు. సుకుమార్ చేసిన మాస్ జాతరకు.. ఐకాన్ స్టార్ శివ తాండవం చేశాడు. గతంలో రాజమౌళి ఓ మాట చెప్పాడు. సుకుమార్ మాస్ సినిమా చేస్తే తట్టుకోలేమని, ఇప్పుడు పుష్ప2 చూస్తే రాజమౌళి మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. ఇక బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు…