Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా పై దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. కేవలం సౌత్ లోనే కాదు బీహార్ సహా నార్త్ ఇండియా మొత్తం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. దక్షిణాది మాత్రమే కాదు, బీహార్ సహా యావత్ ఉత్తర భారతదేశం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్‌లో 24 గంటల్లోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవటం దీనికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు రానంత హైప్ పుష్ప 2కి వచ్చింది. 670…