మ్యూజిక్ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమాలకు మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ఇప్పటికే సెన్సేషన్. కానీ ఆయన వరుసుడు మహాతి స్వర సాగర్ ఎందుకనో అంతగా సక్సెస్ కాలేకపోయాడు. నాగసౌర్య నటించిన జాదూగాడు సినిమాతో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహతి. కానీ ఆ సినిమాతో సరైన గుర్తింపు రాలేదు కానీ అదే హీరో నటించిన ఛలో సినిమాతో ఒక్కసారిగా మహతి పేరు…