Odisha: భర్తకు దూరంగా ఉంటున్న మహిళ ఉపాధ్యాయురాలు, తోటి ఉపాధ్యాయుడితో వివాహేత సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపిస్తూ వారిద్దరిపై దాడి చేసిన ఘటన ఒడిశాలోని పూరి జిల్లాలో వెలుగుచూసింది. ఉపాధ్యాయురాలిపై ఆమె భర్త, పలువురు దాడి చేసి చెప్పుల దండ వేసి వీధుల్లో ఊరేగించారు. ఆమెతో పాటు ఉన్న సహచర ఉపాధ్యాయుడిని అర్ధనగ్నంగా ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. READ ALSO: కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలనేవారికి గుడ్ న్యూస్..…