డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ అనౌన్స్మెంట్ సమయంలో అసలు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. పూరి-రామ్ ఇద్దరూ ఫ్లాప్స్ లోనే ఉన్నారు. మణిశర్మ కూడా ఒకప్పటి ఫామ్ లో లేడు. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ట్రేడ్ వర్గాలు…