విభిన్నమైన చిత్రాలు చేస్తూ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజయ్‌కృష్ణ హీరోగా యాంకర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న రష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజును…