Rape Case: ఒక క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు నమోదు అయ్యింది. ఇంతకీ ఈ కేసు ఎక్కడ నమోదు అయ్యిందో తెలుసా.. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో. పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ కుమారుడిపై బార్కి పోలీస్ స్టేషన్ ఈ కేసు నమోదు చేశారు. పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై పోలీసులు ఈ మాజీ క్రికెటర్ కుమారుడిని అరెస్టు చేశారు. ఈ మాజీ క్రికెటర్ ఇంట్లో బాధితురాలు పని మనిషిగా చేస్తుంది. READ ALSO: Pradosha Vratam :…