Best Banks For Gold Loan: బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది అత్యవసర సమయాల్లో ఆదాయ వనరుగా కూడా పని చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది మెడికల్ ఖర్చులకు, ఎడ్యుకేషన్, బిజినెస్ కోసమని బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తీసుకుంటుంటారు. దీనికి క్రెడిట్ స్కోర్ అనేది అవసరం. అలాగే వీటిల్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ లేనివారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కోరుకునే వారు గోల్డ్ లోన్ అనే…