Home
Punjab Kings Loss
Punjab Kings Loss News
-
Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ
Axar Patel: సోమవారం (మే 11) ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ.. ఈ మైదానంలో అత్యధిక టీ20 ఛేదనను నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఓటమితో పంజాబ్కు వరుసగా ఇది నాలుగో ఓటమి కాగా, ఢిల్లీ తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్… -
Riyan Parag: వైభవ్, జైస్వాల్ కాదు.. “ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే మ్యాచ్ గెలిచాం”.. రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Riyan Parag: నిన్న (మంగళవారం) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి నాలుగు బంతులు మిగిలి ఉండగానే 223 లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్పై సాధించిన భారీ విజయం అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీ… -
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer: నిన్న రాజస్థాన్ రాయల్స్(RR), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించింది. ఇక రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 222 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దానిని కాపాడుకోలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి గల కారణాలను వివరిస్తూ.. "222 పరుగులు అంటే అది అద్భుతమైన స్కోరు. బ్యాటర్లు తమ పనిని పక్కాగా పూర్తి చేశారు.… -
Preity Zinta: ఆశించినట్టు ముగియలేదు.. ఫైనల్ పరాజయంపై స్పందించిన ప్రీతీ జింటా..!
Preity Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్ జట్టు పరాజయం చెందడంతో సహ యజమాని ప్రీతీ జింటా భావోద్వేగంగా స్పందించారు. జూన్ 3న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తుదిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ కు రెండో ఫైనల్ కాగా.. మళ్ళీ టైటిల్ గెలిచే అవకాశం చేజార్చుకోవడం…
తాజావార్తలు
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
-
Microsoft Outage: 36 గంటల తర్వాత గాడినపడ్డ మైక్రోసాఫ్ట్ సేవలు.. గంటకు మిలియన్ల నష్టం!
-
NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
-
AP Assembly: పేపర్లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!