Home
Punjab Crime News
Punjab Crime News News
-
BSF Jawan: ‘ఆమె పైకప్పు నుంచి పడిపోయింది’.. భార్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు BSF జవాన్ ప్రయత్నం?
పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో ఓ BSF జవాన్ తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన సమయంలో భార్యపై దాడి చేసి, ఆమె మరణించిన అనంతరం పైకప్పు నుంచి పడిపోయిందని చెప్పి ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలిని రామాగా గుర్తించారు. ఆమెకు భర్త అమర్జిత్ సింగ్తో సుమారు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.… -
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు, ఘోరాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబలలు మృగాళ్ల చేతిలో బలైపోతున్నారు. ఈ మధ్య వరుసగా వరకట్న పిశాచికి గృహిణిలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దారుణాలను మరువక ముందే.. తాజాగా పంజాబ్లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. -
Punjab: ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య..
Punjab: పంజాబ్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తను కాల్చి చంపారు. ఇంటికి వెళ్తుండగా RSS కార్యకర్తపై దాడి జరిగింది. మృతుడిని నవీన్ అరోరాగా గుర్తించారు. ఈ సంచలనాత్మక సంఘటన తర్వాత.. ప్రభుత్వం చురుగ్గా స్పందించింది. నిందితులను పట్టుకోవడానికి పంజాబ్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. -
Gang Rape: యువకుడిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన నలుగురు మహిళలు
పంజాబ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు అమ్మాయిలు.. రోడ్డుపై వెళ్తున్న యువకుడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం ఆ మహిళలు అతడిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Nalgonda: ఏరియా ఆసుపత్రిలో దారుణం.. వైద్యం వికటించి 15 చిన్నారులకు తీవ్ర ఆస్వస్థత..! పంజాబ్ జలంధర్ లో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువతులు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ…
తాజావార్తలు
-
Modi Speaks to Zelenskyy : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ..
-
Chairman’s Desk: భక్తి విప్లవానికి కొత్త బాటలు..! జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశం అయింది..?
-
OTR : పవన్ నియోజకవర్గంలో ఎంపీ తీరు మారాలంటున్న జనసైనికులు
-
OTR : కూటమి హవాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. కృష్ణా జిల్లా ఫలితాల్లో ట్విస్ట్!
-
Lakdikapul One Way :హైదరాబాద్లో మరో వన్ వే.. లక్డీకాపూల్లో 22న ప్రయోగాత్మక అమలు..
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!