Raj Kumar Family Relative spandana vijay raghavendra died: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. శాండల్‌వుడ్ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశారు. స్పందన బ్యాంకాక్ పర్యటనలో ఉండగా గుండెపోటుకు గురవడంతో అక్కడే ఆమె మరణించింది. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి పయనమయ్యారు. స్పందనకు గుండెపోటు వచ్చి మరణించడంతో ఆమె భౌతికకాయం మంగళవారం బెంగళూరుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు గుండెపోటు రావడంతో వచ్చిన వెంటనే…