Home
Puneet Khurana Suicide
Puneet Khurana Suicide News
-
Cafe Owner Suicide: ‘‘భార్య, అత్తమామలు తీవ్రంగా హింసించారు’’.. ఆత్మహత్యకు ముందు పునీత్ వీడియో..
Cafe Owner Suicide: ఢిల్లీ కేఫ్ ఓనర్ 40 ఏళ్ల పునీత్ ఖురానా ఆత్మహత్య సంచలనంగా మారింది. ఇటీవల బెంగళూర్‌లో ఆత్మహత్ చేసుకున్న అతుల్ సుభాష్ లాగే పునీత్ భార్య, అతడి కుటుంబం వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన సూసైడ్ చేసుకునేందుకు ముందు రికార్డ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. భార్య మాణికా పహ్వా, అత్తమామలపై సంచలన ఆరోపణలు చేశారు. వీరంతా కలిసి తనను మానసికంగా హింసించారని, అసమంజసమైన డిమాండ్‌లతో తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు. -
Delhi Cafe Owner Suicide: “భార్య వేధింపులే కారణం”.. సంచలన విషయాలు చెప్పిన పునీత్ సోదరి..
Delhi Cafe Owner Suicide: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్య నిఖితా సింఘానియా వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 పేజీల సూసైడ్ లేఖతో పాటు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేసి, భార్య ఆమె కుటుంబం వేధింపులను చెప్పాడు.
తాజావార్తలు
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..