Home
Pumpkin Seeds
Pumpkin Seeds News
-
Pumpkin Seeds: గుమ్మడికాయ గింజలతో ఇన్ని బెనిఫిట్సా.. తెలిస్తే వదలరు..!
గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి. గుమ్మడికాయ గింజల్లో ఉన్న పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. వీటిలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో.. మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడంలో సహాయపడతాయి. -
Health Tips: చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలు.. గుప్పెడు తింటే చాలు
సంపూర్ణమైన ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. వారా వారి లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రోటీన్ ఫుడ్ అనగానే చికెన్, మటన్ గుర్తొస్తుంది. చికెన్ ను లాగించేస్తుంటారు. అయితే మాంసాహారాల్లోనే కాకుండా శాఖాహారాల్లో కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే బలాన్ని ఇచ్చే శాకాహారాలు చాలా ఉన్నాయి. వంద గ్రాముల చికెన్ లో 27 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. చికెన్ కంటే ఎక్కువ బలాన్నిచ్చే గింజలున్నాయి.… -
Winter Season: చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ గింజల్ని తింటే సరి
Winter Season: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టసాధ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా రోగాలను చేరదీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో మీ ఆహారంలో శరీరానికి లోపలి నుండి వెచ్చదనం, పోషణను అందించే పదార్థాలను చేర్చుకోవడం అవసరం. చలికాలంలో విత్తనాలను తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే చక్కని అలవాటు. ఈ విత్తనాలు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు ఇంకా ఖనిజాలు వంటి పుష్టికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి. విత్తనాలను పచ్చిగా తినవచ్చు లేదా… -
Healthy Diet For Fertility: సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బందులా? అయితే వీటిని ప్రయత్నించాల్సిందే
Healthy Diet For Fertility: శీతాకాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇకపోతే, ముఖ్యంగా శీతాకాలం సంతానోత్పత్తి పరంగా అనేక సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నట్లయితే, మీరు సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకోసం ముందుగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. ఆహారంలో కాలానుగుణ పండ్లను చేర్చుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తీసుకుంటూ.. విటమిన్ డి మొత్తాన్ని పెంచండి. ఫైబర్ అధికంగా… -
Pumpkin Seeds: పురుషులలో సంతానోత్పత్తి మెరుగుపడాలంటే వీటిని వాడాల్సిందే
Pumpkin Seeds Health Benefits: గుమ్మడికాయ గింజల వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలను పొందవచ్చు. సాధారణంగా ప్రజలు గుమ్మడికాయ గింజలను పారేస్తుంటారు. కానీ వాటిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మీరు మీ ఆహారానికి కొత్త పోషణను జోడించవచ్చు. గుమ్మడికాయ విత్తనాలు తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. మరి అవేంటో చూద్దామా.. Mcdonald: మెక్‌డొనాల్డ్ బర్గర్ తిని 49 మందికి అస్వస్థత.. ఒకరు మృతి ముఖ్యంగా గుమ్మడికాయ విత్తనాలు స్పెర్మ్ కౌంట్, వాటి చలనశీలతను పెంచడం ద్వారా… -
Pumpkin Seeds : ఆ గింజలను రోజుకు పది తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు మాయం..
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నట్స్, గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారు.. గుమ్మడి గింజలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఈ గింజలను ఎలా తీసుకోవాలి.. రోజుకు ఎన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు.. కొందరు నానబెట్టుకొని తింటే మరికొందరు మాత్రం సలాడ్స్ రూపంలో తింటారు.. ఎలా తిన్నా సరే గుమ్మడికాయ విత్తనాలను తింటే మనకు ఆరోగ్యకరమైన… -
Health Tips : గుమ్మడి గింజలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో..
గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉన్నాయి.. ముఖ్యంగా మెదడు పనితీరు మెరుగు పరుస్తుంది.. జింక్, , ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు గుమ్మడి గింజలు చాలా మంచివి…వీటిలో… -
Health Tips : గుమ్మడి గింజలను ఇలా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…
గుమ్మడి కాయలతో చేసే వంటలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రకరకాల కూరలు, స్వీట్స్ చేస్తారు.. కేవలం గుమ్మడి కాయలు మాత్రమే గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్రూట్ షాప్ లలో,ఆన్లైన్ స్టోర్ లలోనూ, సూపర్ మార్కెట్స్ లో విరివిగా లభ్యం అవుతున్నాయి. వీటిని ప్రతి రోజు ఒక స్పూన్ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు..… -
Easy and Healthy Breakfast: బ్రేక్ఫాస్ట్లన్నింటిలో దీని టేస్టే వేరయా
Easy and Healthy Breakfast: ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ఎలా తయారుచేసుకోవాలి? దానికి కావాల్సిన ఇన్‌గ్రెడియెంట్స్(పదార్థాలు) ఏంటి? వాటిని ఏవిధంగా యూజ్ చేసుకోవాలి? అనే అంశాలను చూద్దాం. ఈజీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రిపేర్ చేయాలంటే ముఖ్యంగా ఓట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్(బాదం పప్పు), కోకో పౌడర్(కొబ్బరి పొడి), కాఫీ పౌడర్(కాఫీ పొడి), మిక్స్డ్ సీడ్స్(వివిధ రకాల విత్తనాలు) కావాలి.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!