పల్సర్ బైకులకు ఉండే క్రేజే వేరు. యూత్ పల్సర్ బైక్ పై రైడింగ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పల్సర్ బైకులను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా బజాజ్ ఆటోమొబైల్ కంపెనీ బడ్జెట్ ధరలోనే క్రేజీ ఫీచర్లతో కొత్త బైకులను తీసుకొస్తోంది. తాజాగా బజాజ్ కంపెనీ తన పాపులర్ బైక్ అయిన బజాజ్ పల్సర్ N160 కొత్త వేరియంట్ ను రిలీజ్ చేసింది. ఈ కొత్త వేరియంట్‌లో సింగిల్-సీట్, డ్యూయల్-ఛానల్ ABS వంటి ఫీచర్లు ఉన్నాయి.…