బజాజ్ పల్సర్ సిరీస్ భారతీయ రైడర్లకు ఎప్పటికీ స్పెషల్ అనే చెప్పొచ్చు. వాటిలో పల్సర్ 220F ఒక ఐకానిక్ మోడల్. ఈ బైక్, ఇప్పటికీ తన పర్ఫామెన్స్, స్టైలిష్ డిజైన్‌తో యువతను ఆకర్షిస్తోంది. 2025లో డ్యూయల్-ఛానల్ ABSతో అప్‌డేట్ అయిన ఈ బైక్ మళ్లీ మార్కెట్‌లోకి వచ్చింది. బజాజ్ పల్సర్ 220F, కొత్త అప్‌డేట్‌తో భారత్ లో విడుదలైంది. కొత్త పల్సర్ 220F డ్యూయల్-ఛానల్ ABSతో సహా చిన్న కాస్మెటిక్ మార్పులతో వస్తుంది. బోలెడన్నీ కొత్త ఫీచర్లను…