ఎంతో ప్రశాంతంగా ఉండే చోటా కులాలు, మతాలు పేరుతో చెవిరెడ్డి భాస్కరెడ్డి చిచ్చు పెట్టారు అంటూ చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని పేర్కొన్నారు. రాడ్ తో, కర్రలతో నాపై దాడి చేస్తున్నారని సమాచారం ఇచ్చినా కూడా పోలీసులు సరైన విధంగా స్పందించ లేదు అంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి ప్రజలు కోసం, నా పార్టీ కేడర్ కోసం చావడానికి సిద్దం అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పులివర్తి నాని ఎమోషనల్ అయ్యారు. Also read: DGP…