స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు పాకింది. కునాల్ కమ్రాకు సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ టాయిలెట్ వెలుపల ప్రత్యక్షమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తే.. ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తామంటూ యువసేన అధ్యక్షుడు అనురాగ్ సోనార్ హెచ్చరించారు. శివసేన యువజన విభాగం కార్యకర్తలు.. కునాల్ కమ్రాను హెచ్చరిస్తూ నగరంలో పోస్టర్లు వేశారు.
Public Toilet : మనలో చాలామంది ఎప్పుడో ఒకసారి పబ్లిక్ టాయిలెట్ లను ఉపయోగించుకునే ఉంటాము. కాకపోతే అలా వినియోగించినప్పుడు ఎంతసేపు వెళ్లిన ఏమి కాదు. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్ లోపల ఎవరు ఎంతసేపు దానిని ఉపయోగిస్తున్నారు చెప్పే టైమర్ ను ఎప్పుడైనా గమనించారా.. అవును పబ్లిక్ టాయిలెట్ వద్ద టైమర్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి నిజం. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్ టాయిలెట్…