ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాల్సిందే. అందుకే ప్రపంచమంతా డబ్బు వెనకాల పరుగెడుతున్నది. సంపాదన కోసం కొందరు ఉన్న డబ్బును రెట్టింపు ఎలా చేసుకోవాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవ్ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీకి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్ మెంట్ పథకాలపై దృష్టిసారిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? అయితే మీకోసం అద్బుతమైన ప్రభుత్వ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇదొక…