పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ తదుపరి చిత్రం రూపొందనుంది. దీనిని ప్రస్తుతం “పిఎస్పికే 28” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా మెగా అభిమానుల్లో జోష్ ను పెంచే అప్డేట్ తో వచ్చారు. ఆ అప్డేట్ ఏమిటంటే… “రేపు ఉదయం 9.45 నిమిషాలకు పవర్ ప్యాక్డ్ అప్డేట్ తో మీ ముందుకు రాబోతున్నాం.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్స్ లో ఒకరు. మరి రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా ! అందుకే టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో పవర్ స్టార్ ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ? అనే…