మూవీ మేకింగ్ మాస్టర్ గా, స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరున్న లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ 2, ఇతర భాషల్లో PS-2 అనే టైటిల్ తో ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ మైంటైన్ చేస్తోంది. గతేడాది రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ సక్సస్…