రోడ్డు ప్రమాదాలు, వైద్యంలో నిర్లక్ష్యం కారణంగా, హత్యకు గురైన సందర్భాల్లో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ, పరిహారం అందించాలంటూ డెడ్ బాడీలతో రోడ్లపైకి చేరి నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. రోడ్లను దిగ్బందించి ఆందోళనచేసి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుంటారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా కామన్ అయిపోయాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు అంత్యక్రియలను కూడా ఆపేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీనిని ఆపడానికి కఠినమైన చర్యలు తీసుకుంది. రాజస్థాన్ దేశంలోనే తొలిసారిగా “రెస్పెక్ట్ ఫర్…